The results of the exit polls revealed that in many of the 2019 general elections, the results were reversed, senior Congress leader Hanumantharao said. At least 3 Lok Sabha seats were expressed to win. TRS can not count on 16 seats and it will prove in three days.
#exitpolls2019
#exitpoll
#congress
#vh
#seats
#trs
#kcr
#telangana
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇప్పుడే కాదు చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తప్పాయని చెప్తుంది. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారం చేపట్టడం కల్ల అని స్పస్టంచేస్తున్నారు ఆ పార్టీ నేతలు. యూపీఏకు మ్యాజిక్ ఫిగర్ వస్తోందని .. భాగస్వామ్య పక్షలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది.